-->

నేడు GATE 2024 ఫలితాలు

Also Read

గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (GATE-2024) ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. https://gate2024.iisc.ac.in/ వెబ్సైట్లో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. స్కోర్ కార్డులను కూడా అందుబాటులో ఉంచనున్నట్లు

అధికారులు తెలిపారు. ఫలితాలతో పాటు సబ్జెక్టుల వారీగా కటాఫ్ మార్కులు ప్రకటిస్తామని, కటాఫ్ మార్కులు సాధించిన వారు కౌన్సిలింగ్కి రిజిస్టర్ చేసుకోవచ్చన్నారు. గత నెలలో గేట్ పరీక్షలు జరిగాయి.

Close