-->

మంగళగిరి పుష్కరిణిలో బయటపడిన మరికొన్ని మెట్లు - A few more steps unearthed at Pushkarini, Mangalagiri

Also Readగుంటూరుజిల్లాలోని మంగళగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రం పుష్కరిణిలోపూడిక తొలగింపు సందర్భంగా మరికొన్ని మెట్లు బయటపడ్డాయి. కోనేరు మధ్య భాగంలోఓ బావి ఉందని గుర్తించారు. అది బురదతో నిండి ఉండటంతో పూడిక తీస్తున్నారు. ఈక్రమంలో మెట్ల మార్గం బావిలో వరకున్నట్లు గుర్తించారు. బయటపడిన మెట్లలోనాలుగింటిపై మండప నిర్మాణం ఆకారంలో చెక్కిన నమూనాలు వెలుగుచూశాయి. గతంలోఇదే కోనేరులో రాతిపై చెక్కిన నాలుగు శివలింగాలు బయటపడిన విషయం విదితమే.ఇప్పటివరకు 80 రాతి మెట్లు బయటపడ్డాయి.

Close