-->

ఉత్తమ పోలీసు స్టేషన్గా హనుమంతునిపాడు - The best police station is Hanuman

Also Read


ప్రకాశంజిల్లాలోని హనుమంతునిపాడు పోలీసు స్టేషన్ను ఉత్తమ పోలీసు స్టేషన్గాకేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఎంపిక చేసిందని డీజీపీ కేవి రాజేంద్రనాథెడ్డితెలిపారు. ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించడమే ప్రామాణికంగా నేరాల నియంత్రణ, శాంతి భద్రతలను అదుపు చేయడంతో పాటు తొమ్మిది అంశాలను కేంద్రంపరిశీలిస్తుంది. వాటిపై ప్రజల నుంచి అభిప్రాయాలను తీసుకుని ఏటా ఉత్తమపోలీసుస్టేషన్ల జాబితాను ప్రకటిస్తుంది. 2022 సంవత్సరానికి సంబంధించిహనుమంతునిపాడు స్టేషన్ ఎంపికైందని డీజీపీ పేర్కొన్నారు. జిల్లా ఎస్పీమల్లికగార్డ్కు రూ.25 వేలు, స్టేషన్ ఎస్ఐ కృష్ణపావనికి రూ.10 వేలుబహుమతిగా ఇచ్చారు. కేంద్ర హోం శాఖ ఇచ్చిన సర్టిఫికెట్ ఆఫ్ ఎక్సలెన్సీనివారికి అందించారు.

Close