-->

ఇండియన్ కోస్ట్ గార్డులో 322 పోస్టులు - Indian Coast Guard 2021 – Apply Online for 322 Navik (DB, GD) & Yantrik 02/2022

Also Read


ఇండియన్ కోస్ట్ గార్డు, ఆర్మ్డ్ ఫో నావిక్ (జనరల్ డ్యూటీ), నావిక్ (డొమెస్టిక్ బ్రాంచ్), యాంత్రిక్ (02/2022 బ్యాచ్ పోస్టుల భర్తీకి అర్హులైన పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. 
  • మొత్తం పోస్టుల సంఖ్య: 322 
పోస్టుల వివరాలు: 
  • నావిక్ (జనరల్ డ్యూటీ) - 260, నావిక్ ( డొమెస్టిక్ బ్రాంచ్)-35, యాంత్రిక్ (మెకానికల్)-13, యాంత్రిక్ (ఎలక్ట్రికల్)-09, యాంత్రిక్ (ఎలక్ట్రానిక్స్)-05.
అర్హతలు
  • నావిక్ (జనరల్ డ్యూటీ): మ్యాథ్, ఫిజిక్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులవ్వాలి. 
  • వయసు: 18-22 ఏళ్ల మధ్య ఉండాలి. 
  • నావిక్( డొమెస్టిక్ బ్రాంచ్): గుర్తింపు పొందిన
ముఖ్యమైన తేదీలు
  • ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేదీ: 04-01-2022
  • ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 14-01-2022
Important Links

Close