-->

🔥భారత రాజ్యాంగంలో ముఖ్యమైన చట్టాలు🔥 Important laws in the constitution of India 🔥

Also Read



1) ఇండియన్ పీనల్ కోడ్ - 1860 

2) నిర్భయ చట్టం ( క్రిమినల్ లా సవరణ) - 2013

3) ఇండియన్ పోలీస్ చట్టం - 1861

4) భారతీయ సాక్ష్యాల చట్టం – 1872

5) భారతీయ పేలుడు వస్తువుల చట్టం – 1884
 
6) క్రిమినల్ ప్రాసీజర్ కోడ్ (1973 సవరణలు..1974అమలులోకి) – 1896

7) ఖైదీల గుర్తింపు చట్టం – 1920

8) నష్ట పరిహారాల చెల్లింపు చట్టం - 1923

9) ఇండియన్ వారసత్వ చట్టం - 1925

10) వర్తక సంఘాల చట్టం – 1926

11) డేంజరస్ డ్రగ్స్ యాక్ట్ – 1930

12) వేతనాల చెల్లింపు చట్టం – 1936

13) మోటర్ వాహనాల చట్టం – 1939

14) ఫ్యాక్టరీ చట్టం – 1948

15) ఉద్యోగుల భవిష్యనిది చట్టం – 1952

16) ఆహార కల్తీ నివారణ చట్టం – 1954

17) భారతీయ పౌరసత్వ చట్టం – 1955

18) నిత్యావసర వస్తువుల చట్టం – 1955

19) హిందు కోడ్ చట్టం – 1955

20) పౌర హక్కుల రక్షణ చట్టం – 1955

21) కోర్టులో ఖైదీల హాజరు పై చట్టం – 1956

22) వరకట్న నిషేద చట్టం – 1961

23) ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ చట్టం – 2002

24) AP జూద నివారణ చట్టం – 1974

25) సమాన వేతన చట్టం – 1976

26) వెట్టిచాకిరి రద్దు చట్టం – 1976

27) ఫ్యామిలీ కోర్టు చట్టం – 1984

28) బాల కార్మిక వ్యవస్థ రద్దు చట్టం – 1986

29) వినియోగదారుల రక్షణ చట్టం – 1986

30) టెర్రరిస్ట్ యాక్టివిటీస్ నిరోదక చట్టం – 1988

31) అవినీతి నిరోధక చట్టం – 1988

32) ఇమ్మోరల్ ట్రాపిక్ (ప్రివెన్షన్ ) చట్టం – 1956

Close