-->

దక్షిణ మధ్య రైల్వే, సికింద్రాబాద్ లో 4103 అప్రెంటిస్టు - South Central Railway SCR Recruitment 2021 - 4103 Apprentices

Also Read

దక్షిణ మధ్య రైల్వే, సికింద్రాబాద్ లో 4103 అప్రెంటిస్టు 


సికింద్రాబాద్ ప్రధాన కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే (ఎస్ సీఆర్).... వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం అప్రెంటిస్ ఖాళీలు: 4103
అప్రెంటిస్ వివరాలు: ఏసీ మెకానిక్- 250, కార్పెంటర్-18, డీజిల్ మెకానిక్-531, ఎలక్ట్రిషి యన్-1019, ఎలక్ట్రానిక్ మెకానిక్-92, ఫిట్టర్ -1460, మెషినిస్ట్-11, ఎంఎంటీఎం-5, ఎం ఎండబ్ల్యూ 24, పెయింటర్-80, వెల్డర్-558.
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో పదోతర గతి ఉత్తీర్ణతతోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ సర్టిఫికెట్ ఉండాలి.
 వయసు: 04.10.2021 నాటికి 15-24ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీ లకు మూడేళ్లు గరిష్ట వయోపరిమితిలో సడ లింపు లభిస్తుంది.
ఎంపిక విధానం: పదో తరగతి, ఐటీఐలో సాధిం చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. రాత పరీక్ష, వైవా (ఇంటర్వ్యూ)వంటివి ఉండవు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ విధానంలో దర ఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 04.10.2021 
దరఖాస్తులకు చివరి తేది: 08.11.2021
వెబ్ సైట్: https://scr.indianrailways.gov.in

Close