-->

ఏపీలో 224 సివిల్ అసిస్టెంట్ సర్జన్లు - AP Civil Assistant Surgeons Jobs Notification 2021

Also Read

ఏపీలో 224 సివిల్ అసిస్టెంట్ సర్జన్లు


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన విజయవా డలోని డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్.. సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి దర ఖాస్తులు కోరుతోంది.
పోస్టులు: సివిల్ అసిస్టెంట్ సర్జన్ ” మొత్తం పోస్టుల సంఖ్య: 224
» అర్హత: ఎంబీబీఎస్ ఉత్తీర్ణత. 29.09.2021 నాటికి ఇంటర్న్షిప్ తోపాటు ఏపీ మెడికల్ కౌన్సిల్ లో రిజిస్టర్ అయి ఉండాలి.
» వయసు: 01.07.2021 నాటికి 42 ఏళ్లు మించ కుండా ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/బీసీలకు గరిష్ట వయోపరిమితిలో ఐదేళ్ల సడలింపు లభిస్తుంది.
 వేతనం: మూడేళ్ల ప్రొబేషన్ పిరియడ్లో నెలకు రూ.58500 చెల్లిస్తారు.
 ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మార్కులు, సర్వీస్ వెయిటేజీ, ఇంటర్న్షిప్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
 » దరఖాస్తులకు చివరి తేది: 19.10.2021 వెబ్ సైట్: https://hmfw.ap.gov.in

Close