-->

ఇండియన్ జాగ్రఫీ - తెలుగు జనరల్ నాలెడ్జ్ - Gk in Telugu APPSC Quiz (Part 1)

Also Read

 

1) ప్రపంచం విస్తీర్ణంలో భారతదేశ స్థానం ఎంత-7వ స్థానం

2) మన దేశంలో మొదటిసారిగా (1953)లో ఏర్పాటు చేసిన జాతీయ పార్కు ఏది-జిమ్ కార్పెట్ జాతీయ పార్కు

3) దక్షిణ భారతదేశంలో గల నీలగిరి కొండలలో ఎత్తై న శిఖరం ఏది-దోడబెట్ట

4) దేశంలో మొట్టమొదటి సిమెంట్ కర్మాగారాన్ని 1904 లో ఎక్కడ స్థాపించారు-మద్రాసు

5) భారతదేశంలో అతి ప్రాచీనమైన జల విద్యుత్ ప్రా జెక్టు ఏది-శివ సమద్రం

6) హైదరాబాద్ లో మక్కా మసీదు నిర్మాణం ఏమొఘల్ రాజుచే పూర్తి గావించబడినది-ఔరంగజేబు

7) 'రత్నగర్భ' అని ఈ రాష్ట్రానికి పేరు-ఆంధ్రప్రదేశ్

8) దేశంలో మొట్టమొదటి ఇ.పి.జెడ్. (ఎక్స్పర్ట్ పోసె సింగ్ జోన్) ఎక్కడ ఏర్పాటు చేశారు-గుజరాత్ నికాంధ్రాలో

9) నూరు శాతం గ్రామీణ విద్యుదీకరణను సాధించిన తొలి రాష్ట్రం-హర్యానా

10) మొట్టమొదటి నూరు శాతం విద్యుదీకరించబడిన జిల్లా - పాలక్కడ్ (కేరళ)

11) దేశంలో మొట్టమొదటి గ్రీన్ రైల్వే స్టేషన్ ఏదీ -మున్వాల్

12) ప్రపంచ జనాభాలో భారతీయ జనాభా శాతం అభివృద్ధి -17.5%

13) భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ ఎక్కడ ఉంది -న్యూఢిల్లీ

14) భారతదేశంలో మొదటి జాతీయ జల మార్గం ఏది - అలహాబాద్ హల్దియా

15) భారత భూ సరిహద్దు పొడవు ఎంత-15,200 కిమీ

16) పోడు వ్యవసాయం ప్రాచుర్యంలో ఉన్న రాష్ట్రం -అసోం

17) ఈ కింది వానిలో ఏది త్వరితంగా సంభవించు వి పత్తు- భూకంపాలు

18) ఈ క్రింది వానిలో ఏది భౌమ సంబంధమైన వైపరీ త్యం- అగ్నిపర్వత పేలుళ్లు

19) పుట్టుక ఆధారంగా ఈ కింది వానిలో ఏది దిరూప కారక విపత్తు-భూకంపం

20) ప్రపంచం బ్యాంకు నివేదిక ఆధారంగా భారత దేశం లో విపత్తుల వలన కలుగు ఆర్థిక నష్టం -జిడిపి 2%

21) సహజ విపత్తుల వలన కలుగు మరణాలు ఏ ఖండంలో ఎక్కువగా సంభవిస్తున్నాయి-ఆసియా

22) ఈ కింది వానిలో అత్యవసర ప్రతి స్పందన చర్యలు ఏవి-వెతుకుట, రక్షించుట, సహాయక చర్యలు 

23) దేశంలో ఎక్కడ మొదటి సునామి హెచ్చరిక కేంద్రం చేశారు- హైదరాబాద్ (జీడిమెట్ల)

24) రాష్ట్ర విపత్తు ఆథారిటి చైర్ పర్సన్ ఎవరు-ముఖ్య మంత్రి

25) అంతర్జాతీయ సునామి కేంద్రం ఉన్న చోటు -హెూసలూలు

26) కరువు యాజమాన్యం కాదు కావాల్సింది 'ఋతుప వన యాజమాన్యం' అన్న వ్యక్తి-యం.ఎస్. స్వామి నాథన్

27) అంతర్జాతీయ దినరేఖ దేని గుండా వెళుతుంది -బేరింగ్ జలసంధి

28) భూమిపై అత్యధికంగా లభించుమూలకం-ఆక్సిజన్ 

29) ప్రపంచంలో అత్యంత ఎత్తైన సరస్సు 'టిటికా' ఏ దేశంలో ఉంది-వెనిజులా

(30) ప్రపంచ చలన చిత్ర పరిశ్రమ కేంద్రమైన హాలీవుడ్' ఎక్కడ ఉంది-కాలిఫోర్నియా

31) ప్రపంచ మొత్తం భూ భాగంలో భారతదేశం భూ భాగం యొక్క శాతం ఎంత-2.4%

32) భారతదేశం - బంగ్లాదేశ్ సరిహద్దు రేఖ పొడపు ఎంత-4096 కి.మీ.

33) త్రిపుర రాష్ట్రం ఏ దేశంలో పొడవైన సరిహద్దును కలిగి ఉంది-బంగ్లాదేశ్

34) భారతదేశంలో కురిసే రుతుపవన వర్షపాత పరిమా ణాన్ని ప్రభావితం చేసే అంశం ఏది-ఉష్ట మండల వాయు గుండాలు

35) దక్షిణ భారతదేశంలో అత్యల్ప అటవీ ప్రాంతం కల్గి ఉన్న రాష్ట్రం తమిళనాడు

36) దేశంలో మొదటి బయోస్పియర్ రిజర్వ్-నీలగిరి 

37) భారతదేశంలో కాపీ ఉత్పత్తికి ప్రసిద్ది చెందిన రాష్ట్రం-కర్ణాటక

38) ఏ జిల్లాలో ఎక్కువగా లేటరైట్ నేలలు విస్తరించి ఉన్నాయి-మెదక్

39) సామ్యవాద దేశాల కూటమికి నాయకత్వం వహించే శమేది-పూర్వపు సోవియట్ రష్యా

40) సూర్యుడికి దగ్గరగా గల గ్రహం ఏది-బుధుడు 

41) ఖుగా డ్యామ్ ఏ రాష్ట్రంలో ఉంది-మణిపూర్

42) చంద్రగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది-భూమి, సూర్యునికి, చంద్రునికి మధ్యలో ఉన్నప్పుడు 

43) పిగ్నీలు ఏ ప్రాంతంలో నివసిస్తారు-కాంగో హరి

44) సుమతో దీవులలో నివసించే ఆదిమజాతి ఎవరు -కాబూ జాతి

45) ఎవరెస్ట్ శిఖరం ఏ ప్రాంతంలో ఉంది-నేపాల్ హిమాలయాలు

46) సాధారణంగా ఒక నక్షత్రం యొక్క జీవిత కాలం -10 బిలియన్ సం||

47) సూర్యుడిలో గల వాయువులలో 'హైడ్రోజన్ శాతం ఎంత-71%

48) చైనా దుఖ దాయిని అని దేనికి పేరు-హల్యంగ్ హె

49) భారత ప్రామాణిక కాలం (ఐఎస్) గ్రీనిచ్ మిన్ టైం ( జియంటి) కన్నా ఎన్ని గంటలు ముందు ఉంటుంది-5 1/2 గం||

50) తుఫానులు ఏర్పాటు వాతవరణం ఆవరణంను ఏమాంటారు-ట్రపో ఆవరణం 

51) తుఫాను భూమి మీదకు చేరే సమయంలో సము ద్రపు నీరు ఒక్కసారిగా భూమి మీదకు చేరడాన్ని ఏమాంటారు-టైపుస్తు

52) భూకంపాలు ఏ సమయంలో సంభవిస్తే అధిక ప్రమాదం కలుగును-రాత్రి

53) తుఫాను హెచ్చరిక వ్యవస్థ మొదటి హెచ్చరికను ఎన్ని గంటల ముందు చేరవేయును-48 గం||

54) భారతదేశ భూభాగం ఎంత శాతం తుఫానులను గురి అగుచున్నది-12%

55) తుఫానులకు గల కారణాలు-వేడియైన సముద్ర ఉష్ణోగ్రతలు, ఎక్కువ సాపేక్ష సాంద్రత, వాతా వరణ అనిశ్చితి

56) తుఫానులలో ఏ పీడనం ఉంటుంది-అల్ప పీడనం

57) అత్యంత ప్రభావంతమైన తుఫాను యందు గాలి వేగం ఎంత-300 కి.మీ./గం|| 

58) అత్యధికంగా స్వచ్చమైన నీరు ఉండు ప్రాంతం -మంచు కొండలు, చరియలు 

59) దివిసీమకు భారీనష్టం కల్గించిన తుఫాను సంభవించిన సంవత్సరం-1977

60) భూమితో సమాన భ్రమణం కలిగి ఉన్న గ్రహం ఏది -అంగారకుడు

61) తెలంగాణలో సమగరా జలపాతంగా పిలువబడే జలపాతం ఏ జిల్లాలో ఉంది-ఖమ్మం 

62) భారతదేశంలో చమురు నిల్వలు ఏ శిలలో ఎక్కువ గా దొరుకుతాయి-సెండిమెంటరి శిలలు 

63) ప్రపంచ కాల మండలాలు ఎన్ని-24

64) ప్రపంచంలో నైట్రోటులను ఎక్కువగా ఉత్పత్తి చేసే దేశం ఏది-చిలీ

65) భారతదేశం భూ సరిహద్దు పొడవు ఎంత -15,200 కిమీ

66) భారతదేశం నుండి శ్రీ లంకను వేరు చేయుచున్నది ఏది-పాక్ జలసంధి, మన్నార్‌గల్స్ 

67) భారతదేశంలో అతి పెద్ద బీచ్ గల ప్రాంతం-చెన్నై 

68) భారతదేశంలోని అవపాతంలోని అధిక భాగం ఏ స్వభావానికి చెందింది-పర్వతీయ

69) భారతదేశంలో అత్యంత ఎత్తులోగల హిమనినది సరస్సు ఏది-దేవతాల్ 

70) కేంద్ర జోళ్ళ పరిశోధన సంస్థ ఎక్కడ ఉంది-చెన్నై 

71) కేంద్ర వరి పరిశోధన సంస్థ ఎక్కడ ఉంది-కటక్ 

72) 'స్టెతస్కోప్' ను కనుగొన్నవారు-రెని లాయనెక్ 

73) తూర్పు రైల్వే ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది-కలకత్తా

74) బందిపూర్ నేషనల్ పార్క్ ఎక్కడ కలదు-మైసూర్ 

75) నేషనల్ బొటానికల్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది-లక్నో

76) భారత రైల్వేల ప్రాసింజర్ క్యారేజ్ లను ఎక్కడ తయారు చేస్తారు- పెరంబూర్

77) ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని రైల్వే జోన్లు ఉన్నాయి -17

78) నల్ల రత్నమని దేనికి పేరు-బొగ్గు

79) రైలు చక్రాలు, ఇరుసులు తయారు చేయు పరిశ్రమ ఎక్కడ ఉంది - ఎలహంకా

80) డీజిల్ లోకోమోటివ్ వర్క్స్ ఎక్కడ ఉంది-వారణాసి 

81) బంగారు పీచు బ్రౌన్ పవర్ ఆఫ్ హోల్ సేల్ ట్రాక్, రేవర్ ఆఫ్ ది వరల్డ్ అని దేనికి పేరు-జనుము

82) నైఋతి రుతుపవనాల కాలం-జూన్ మధ్య నుండి సెప్టెంబర్ వరకు

83) 2011లో భారతదేశంలో రెండవ అత్యధిక జనాభా కలిగిన -మహారాష్ట్ర

84) వరదలు సంభవించడానికి ప్రధాన కారణం-భారీ వర్షపాతం

85) గంధపు చెక్క ఏ రాష్ట్రంలో ప్రధానంగా ఉత్పత్తి అవుతుంది-కర్ణాటక 

86) భారతదేశంలో రైల్వే మార్గాలు లేని రాష్ట్రాలు ఏవి -మేఘాలయ, సిక్కిం

87) 2011 జనాభా ప్రకారం ఇండియాలో అక్షరాస్యత -74.04% 

88) కలకత్తా నగరం ఏ సం||లో స్థాపించబడింది -1690

89) 2011 జనగణన ప్రకారం ఇండియాలో పట్టణ జనాభా ఎంత-31.20%

90) అతి పెద్ద గ్రహం-గురుడు

91) అత్యంత కాంతివంతమైన గ్రహం-శుక్రుడు

92) ఇండియాలో అతి పెద్ద నది-గంగా

93) నైరుతి రుతుపవనాల కాలం-జూన్ జూన్-సెప్టెంబర్ ఫం

94) షిల్లాంగ్ ఏ కొండల మీద ఉన్నది-భాసీ

95) కారాకూయ్ ఎడారి ఎక్కడ ఉన్నది-చైనా

97) శ్రీనగర్ పట్టణం నుండి ప్రవహించే నది-జీలం -1690

98) భారతదేశం శ్రీలంక నుండి విడిపోయే చోటు -ఇందిరా పాయింట్

99) భారతదేశం మొదటి రైలు మార్గాన్ని ఏ సం||లో ప్రారంభించారు-1853

100) పాల ఉత్పత్తిలో ప్రస్తుత ప్రథమ స్థానంలో ఉన్న దేశం-భారతదేశం

Close