-->

సూర్యుడు (Sun)

Also Read

 సూర్యుడు (Sun)

 • గ్రీకు భాషలో సూర్యున్ని 'హీలియోస్' అని పిలుస్తారు.
 • సూర్యునిలో అధికంగా ఉండే వాయువులు - హైడ్రోజన్ మరియు జడవాయు హీలియం.
 • సూర్యకాంతి భూమిని చేరుటకు పట్టేకాలం - 8.3 ని॥లు
 • సూర్యుని భ్రమణకాలం - 25-30 రోజులు
 • పరిభ్రమణ కాలం - 250 మిలియన్ సం॥లు
 • దీనినే కాస్మిక్ సంవత్సరం అంటారు.
 • 1 కాస్మిక్ సంవత్సరం = 250 మిలియన్ సం||
 • సూర్యుని ఉపరితల ఉష్ణోగ్రత - 6000°C
 • కేంద్రం వద్ద ఉష్ణోగ్రత - 1,00,000°C
 • సూర్యకిరణాలు జూన్ 21న కర్కటకరేఖ పైన, డిసెంబర్ 22న మకరరేఖ పైన లంబంగా పడతాయి.
 • ప్రపంచంలో మొట్టమొదట సూర్యోదయం జపాన్ లోని టోంగా దీవులలో, భారతదేశంలో మొట్టమొదట సూర్యోదయం అరుణాచల్ ప్రదేశ్ లోని 'డాంగ్' వద్ద జరుగుతుంది.
 • సూర్యునిలో 3 భాగాలు కలవు.
 • ఫోటోస్ఫియర్- ఇది అతి పెద్ద భాగం మరియు కాంతి వంతమయినది.
 • ఇది సూర్యునిలో మనకి కనిపించే భాగం.
 • క్రోమోస్ఫియర్-ఇది ఎరుపు లేదా అరుణ వర్ణంలో కనిపించును.
 • కరోనా - ఇది సూర్య గ్రహణం సమయంలో మాత్రమే డైమండ్ రింగ్ ఆకృతిలో కనిపించును.

Close