-->

జాతీయ పార్కులు - వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు

Also Read
1. బందీపూర్ జాతీయ పార్క్, మైసూరు(కర్నాటక)చిరుతపులి, ఏనుగు, మొరిగే జింక, నాలుగు జడల జింక, సాంబార్ జింక
2. భీమ్ బంద్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం, మాంఘిర్ (బీహార్)- చిరుత పులి, అటవీ మగపంది, తోడేలు, నీటి పక్షులు
3. చంద్రప్రభ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం, వారణాసి (ఉత్తరప్రదేశ్)- మనుబోతు, పులి, సాంబార్ జింక, ఎలుగుబంటి.
4. కార్బెట్ జాతీయ పార్క్, గర్వాల్ (ఉత్తరాఖండ్)నాలుగు జడల జింక, ఏనుగు, పులి
5. దంపా వన్యప్రాణి సంరక్షణ కేంద్రం, ఐజ్వాల్ (మిజో రామ్) - సాంబార్ జింక, మనుబోతు, మొరిగే జింక, హిమాలయ ఎనుగుబంటి, ఏనుగు, నాగుపాము, కొండచిలువ.
6. దుద్వా జాతీయ పార్క్, లక్కిమ్ పూర్ భేరి (ఉత్తరప్రదేశ్)మొరిగే జింక, పులి, ఎనుగుబంటు, మనుబోతు -
7. గాంధీసాగర్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం, మండ సార్ (మధ్యప్రదేశ్)- మొరిగే జింక, చింకారా, పులి, సాంబార్, పక్షులు.
8. ఘన పక్షుల సంరక్షణ కేంద్రం, భరత్ పూర్ (రాజ స్థాన్) - నల్ల బాతు, సాంబార్, అటవీ పంది, పులి, స్పూన్ బిల్ పక్షి
9. గిర్ జాతీయ పార్క్, జునాఘడ్ (గుజరాత్)ఆసియా సింహం, పులి, మనుబోతు, నాలుగ జడల జింక, అటవీ మగపంది, సాంబార్.
10. హజరీబాగ్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం, హజరీ బాగ్ (బీహార్)- పులి, మనుబోతు, సాంబార్, అటవీ ఎనుగుబంటి, అటవీ పిల్లి
బాగ్ (బీహార్)- పులి, మనుబోతు, సాంబార్, అటవీ ఎనుగుబంటి, అటవీ పిల్లి
11. కన్హా జాతీయ పార్క్, మండ్ల మరియు బాలాఘాట్ (మధ్యప్రదేశ్)- పులి, మొరిగే జింక, మనుబోతు, సాంబార్.
12. కాజిరంగ జాతీయ పార్క్, జోర్హాత్ (అసోమ్)ఖడ్గమృగము, ఏనుగు, అటవీ గేదెలు, అటవీ మగ పంది, పులి
13. కిన్నెరసాని వన్యప్రాణి సంరక్షణ కేంద్రం, ఖమ్మం (ఆంధ్రప్రదేశ్)- పులి, తోడేలు, మనుబోతు, జింక
14. మానస్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం, బార్పెట్ (అసోమ్)- ఏక ఖడ్గమృగం, ఏనుగు, పులి, అటవీ గేదెలు, జింక, అటవీ మగపంది
15. నామ్ దఫా వన్యప్రాణి సంరక్షణ కేంద్రం, తిరప్ (అ రుణాచల్ ప్రదేశ్)- ఏనుగు, పులి, మంచి పులి, అటవీ గేదెలు, జింకలు, నాగాపాము, కొండచిలువ
16. పంచ్ మర్షి వన్యప్రాణి సంరక్షణ కేంద్రం, హోషంగా బాద్ (మధ్యప్రదేశ్)- మొరిగే జింక, అటవీ ఎద్దు (బై సన్), పులి, మచ్చల జింక.
17. పాలమౌ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం, డాల్టన్ గంజ్ (బీహార్)- మొరిగే జింక, పులి, ఏనుగు, జింక, అటవీ మగపంది
18. పెరియార్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం, ఇడుక్కి (కేరళ)- ఏనుగు, పులి, మనుబోతు, సాంబార్, ఎలుగు బంటి, అటవీ మగపంది, మొరిగే జింక
19. రోహ్రా జాతీయ పార్క్, కులు ( హిమాచల్ ప్రదేశ్) -బ్రౌన్ ఎలుగుబంటి, కొమ్ములుగల జింక, మంచు పులి, మంచు పావురం, మంచు కోడిపుంజు
20. సిమ్లెపాల్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం- ఏనుగు, పులి, ఎగిరే ఉడుత.
21. తడోబా జాతీయ పార్క్, చంద్రపూర్ (మహరాష్ట్ర -పులి, చింకారా, ఎలుగుబంటి, మనుబోతు, సాంబార్
22. అటవీ గాడిదల వన్యప్రాణి సంరక్షణ కేంద్రం, చిన్న రాన్ అప్ కచ్ (గుజరాత్) అటవీ గాడిద, తోడేలు,

Close