-->

ఆంధ్రుల సామాజిక, సాంస్కృతిక చరిత్ర కరెంటు అఫైర్స్

Also Read


1. ఆంధ్రాలో సామాజిక -సాంస్కృతిక చైతన్యం అంటరానివారిని దేవాలయాల్లో ప్రవేశం కల్పించాలని కోరుతూ శ్రీనారాయణగురు 'ధర్మపాలన యోగం' అనే సంస్థను ఎప్పుడు స్థాపించారు ?
జ: 1903లో
2. 'గులాంగిరి' గ్రంథ రచయిత?
జ: జ్యోతి బాపూలే 
3. 'జ్యోతిబాపూలే' సత్యశోధక్ సమాజాన్ని స్థాపించి బ్రాహ్మణాధిక్యతకు వ్యతిరేకంగా ఎక్కడి నుంచి ఉద్యమించాడు?
జ: మహారాష్ట్ర 
4. 1921లో మొదటి ఆదిహిందూ సదస్సును హైదరాబాద్లో నిర్వహించిన వారు ?
జ: భాగ్యరెడ్డివర్మ
5. 1943లో ఆంధ్ర సారస్వత పరిషత్తును ఎవరు స్థాపించారు?
జ: బిరుదు వెంకట శేషయ్య
6. పింగళి వెంకయ్య రూపొందించిన త్రివర్ణ పతాకాన్ని మహాత్మా గాంధీకి ఏ కాంగ్రెస్ సమావేశంలో అందచేశారు?
జ: విజయవాడ కాంగ్రెస్ సమావేశంలో
7. 1922 జనవరి నుంచి 1924 మే వరకు తూర్పు గోదావరి, విశాఖపట్నం జిల్లా లోని గిరిజన ప్రాంతాల్లో సాగిన 'రంప పితూర్ ఉద్య. ఈయకుడు ? 
జ: అల్లూరి సీతారామరాజు
8. 1922లో మొదటి సారి అలూరి సీతా రామ రాజు ఆయుధాల కోసం ఏ పోలీస్ స్టేషన్ పై దాడిచేశాడు?
జ: చింతపల్లి
9. అల్లూరి సీతారామరాజు జన్మస్థలం?
జ: మోగల్లు
10. 'చౌరీ-చౌరా' ఉద్యమాన్ని గాంధీజీ 1922లో ఎక్కడి నుంచి నడిపాడు ?
జ: ఉత్తరప్రదేశ్
11. 'అభ్యుదయ రచయితల సంఘం ఏ సంవత్సరంలో ఏర్పడింది ?
జ: 1936లో
12. బ్రిటిష్ ప్రభుత్వం నిషేధించిన విప్లవ వీరుల' గ్రంథ రచయిత పేరు ?
జ: గద్దె లింగయ్య 
13. 'కొల్లాయిగట్టితేనేమి - మా గాంధీ కోమటై పుట్టితేనేమి' గేయ రచయిత?
జ: బసవరాజు అప్పారావు
14, 1926లో ఏర్పడిన 'ఆంధ్ర విశ్వవిద్యా లయం ప్రథమ వైస్ ఛాన్స్ లర్ ? 
జ: కట్టమంచి రామలింగారెడ్డి
15. 'ఆంధ్ర పితామహుడు' అని ఎవరిని అంటారు?
జ: మాడపాటి హనుమంతరావు
16. 1988లో దుర్గాబాయ్ దేశ్ ముఖ్ 'ఆంధ్ర మహిళా సభను' ఎక్కడ స్థాపించారు ? 
జ: మద్రాసులో 
17. 'ఇందిరాసేవాసదనం' అనే అనాథ బాలికల వసతి గృహాన్ని హైదరాబాద్ లో ఎవరు నిర్వహించారు?
జ: సంగం లక్ష్మీబాయి
18. గుంటూరులో 'శారదా నికేతనం' అనే సంస్థను ఎవరు స్థాపించారు?
జ: ఉన్నవ లక్ష్మీబాయమ్మ
19. నైజాం రాష్ట్రంలో 'కమ్యూనిస్టుజపార్టీ ఏర్పడిన సంవత్సరం? 
జ: 1939
20. 'కమ్యూనిస్టు పార్టీ' ఆంధ్ర శాఖ ఎప్పుడు ఏర్పడింది?
జ: 1934లో
21. 'అభ్యుదయ మహిళా సంస్థ స్థాపకులు ?
జ: మల్లాది సుబ్బమ్మ
22. 'ఆంధ్ర జాతి పునర్వికాస పితామ హుడు గా ఎవరిని పేర్కొంటారు ?
జ: కందుకూరి వీరేశలింగం

Close