-->

రాజ్యాంగ హోదా (Significance of A Constitutional Status for The Commission)

Also Read

 

రాజ్యాంగ హోదా (Significance of A Constitutional Status for The Commission)

పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌కు రాజ్యాంగ హోదా కల్పించబడుతుంది. అందుచేత ఆ కమిషన్‌ ఎలాంటి భయం లేకుండ, ఎవరికీ లోబడకుండ, ఎవరికీ అనుకూలంగా పనిచేయదు. పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్మాణం, అధికారం, సభ్యుల ప్రత్యేక హక్కులు, సభ్యుల నియామకం, తొలగింపు, నియామక అర›తలు తొలగించనికి ఆధారాలు మొదలైన అంశాలన్నీ రాజ్యాంగ నిబంధనల ద్వారా పరిరక్షింపబడతాయి. ఆ కమిషన్‌, రాజకీయాలకు అతీతంగా పనిచేస్తుంది. కార్యనిర్వాహకశాఖ, శాసన నిర్మాణ శాఖలు పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ వ్యవహారాలలో జోక్యం చేసుకొనేందుకు వీలు లేదు.


Close